12+ Years Experience as Voice Artist
4+ Years Experience as Voice Coach
1000+ students Trained in Voice Coaching
ఖాళీ సమయాల్లో ఇంటి నుంచి పని చేయాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ వర్క్‌షాప్‌లో మీరు Voice Over ఫీల్డ్ గురించి వివరంగా తెలుసుకుంటారు. Voice Modulations, Voice Culture వంటి ముఖ్యమైన Topics పై ప్రావీణ్యం సాధించడమే కాకుండా, Clients ని ఎలా పొందాలో కూడా నేర్చుకుంటారు.
Communication Skills ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా, Presentations మరియు Client Meetings ను Unique Style లో నిర్వహించడం ద్వారా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందడానికి అవసరమైన skills ను ఈ Workshop లో మీరు నేర్చుకుంటారు.
Voice Over Field ని Career గా ఎంచుకున్నవారికి, అలాగే career గా తీసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఈ workshop ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ workshopలో మీరు voice modulations, voice culture, voice techniques వంటి కీలకమైన topics గురించి నేర్చుకోవడం మాత్రమే కాకుండా, ఇంట్లో mic setup ఎలా చేసుకోవాలి , clients ను ఎలా approach అవ్వాలి , ఎంత amount charge చెయ్యాలి వంటి ముఖ్యమైన అంశాలను కూడా నేర్చుకుంటారు.
9 - 6 Office లో పని చేస్తూ, Secondary Income కోసం చూస్తున్నవారికి Voice Over ఫీల్డ్ ఒక ఉత్తమమైన ఆప్షన్. ఆసక్తి ఉన్నవారు ఈ workshopలో పాల్గొనవచ్చు. ఈ workshop లో నేర్చుకునే విషయాలు మీ professional growth కి మరియు secondary income సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది
Upcoming Workshop
No prior experience is required. The workshop is suitable for beginners as well as those looking to enhance their skills.
The workshop will be conducted in Telugu.
You will learn:
The workshop is 90 Minutes long.
This workshop is free to register (original price: ₹999). Don't miss this limited-time opportunity!
Yes, there will be a Q&A session towards the end where you can interact with the coach.
Yes, an advanced voice-over course will be introduced for those interested in diving deeper into the subject.